Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ముగిసింది.
Posted 2026-07-15 05:26:07
0
148
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కురవంక పంచాయతీ లో మంగళవారం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మదనపల్లె ఆర్.ఐ బాలసుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది కూడా పాల్గొని ఓటరు జాబితా పరిశీలన, ధృవీకరణ ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి చివరి రోజు కావడంతో అర్హులైన ప్రతి ఓటరు తమ వివరాలను తప్పనిసరిగా వెరిఫై చేసుకుని సంబంధిత పత్రాలను అధికారులకు అందించాలని సూచించారు.
ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఓటరు జాబితాలో తమ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమం ప్రశాంతంగా కొనసాగింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
వీళ్లే ఈ దేశానికి మార్గదర్శకులు ఈ తరానికి దిక్సూచులు
ఓ టీనేజ్ కుర్రాడు కరోనా వచ్చినప్పుడు అమెజాన్ లో ఏదో ఆర్డర్ పెడితే అది డిలే అయింది , 10 నిమిషాల్లో...
మన జైలు... శిక్షా కేంద్రమా లేక ఇది జీవితాలను నాశనం చేసే కారాగారమా?
https://www.youtube.com/shorts/9sm80c24hM0
రహదారుల రూపకల్పనకు నిర్మాణాత్మకమైన కృషి. బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు
బాపట్ల: బాపట్ల నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాలకు మహర్దశ కలిగింది. శాసనసభ్యులు వేగేశన నరేంద్ర...