భూమి తగాదాలతో వృద్ధుడిపై దాడి.
Posted 2026-07-14 06:48:56
0
79
అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కోటగ్రామంలోని బి. ఎస్. ఆర్. వడ్డేపల్లి కు చెందిన సీతారామయ్య అనే వ్యక్తి పై అదే గ్రామానికి చెందిన దాయాదులు జరిపిటి సుధాకర్, అతని కుమారుడు మంజునాథ్ ఇరువురు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి వృద్ధుడిని గాయపరిచారు. రెవెన్యూ అధికారులను పిలిపించి పొలంకు దారి హద్దుల సర్వే చేస్తున్న తరుణంలో దాడి చేశారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న అతన్ని స్థానికులు గమనించి 108 సహాయంతో మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై తంబళ్లపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల, బాపట్ల నాలుగవ రోజు జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం కార్యక్రమం
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డాక్టర్ ఎన్టీఆర్ ఆహార విజ్ఞాన సాంకేతిక కళాశాల,...
బాల కార్మికుల నిర్మూలనకు సమిష్టి కృషి అవసరం: డీఈవో.
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లెలో ఫోర్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో...
ప్రిన్సిపల్ కోట్టడంతో విద్యార్థుల నిరసన
కాజీపేట మండలంలోని మడికొండ గురుకుల పాఠశాలలో మంగళవారం ప్రిన్సిపాల్ ఉమామహేశ్వరి 11 మంది...
Suriya’s 'Karuppu' Dominates Box Office After Release Delays
The highly anticipated action drama Karuppu, starring Suriya and Trisha Krishnan, has stormed the...
మదనపల్లె: ఆడవేషంలో ఎన్నో మోసాలు.
మదనపల్లె పట్టణంలో ఆడవేషాలు వేసుకుని అమాయకులను మోసం చేస్తున్న ముఠాపై ఆరోపణలు వెల్లువెత్తాయి....