రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

0
160

రూ. 10.67 లక్షల CMRF చెక్కులు, LOCలు పంపిణీ చేసిన డా. గొట్టిపాటి లక్ష్మీ

ఆర్థిక ఇబ్బందులు, తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ఒక గొప్ప అండగా నిలుస్తోందని దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ అన్నారు.

దర్శి టిడిపి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో దర్శి నియోజకవర్గానికి చెందిన 6 మంది లబ్ధిదారులకు CMRF చెక్కులు, 3 మందికి LOC (Letter of Credit) అందజేశారు. మొత్తం రూ. 10,67,487 విలువైన ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు తమకు ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే సకాలంలో సహాయం అందేలా చొరవ తీసుకున్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారికి మరియు కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Search
Categories
Read More
Bharat Aawaz
💔 A Mother’s Last Embrace: Miracle Survival in Air India Crash
In a heartbreaking yet awe-inspiring moment during the tragic Air India crash on June 12, an...
By Bharat Aawaz 2025-07-28 12:09:53 0 2K
Andhra Pradesh
అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్ గా సీనియర్ న్యాయవాది శరత్ చంద్ర ప్రసాద్
*అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడరు గా సీనియర్ న్యాయవాది పొట్లూరి శరత్ చంద్ర ప్రసాద్*  ...
By Rajini Kumari 2026-02-06 09:30:26 0 195
Andhra Pradesh
'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-05 14:42:13 0 387
SURAKSHA
Bangalore Police Feed Poor, Free Medical Service
 Today Bangalore Police staff distributed hot meals and drinking water to homeless people...
By Kalaga Sailaja 2026-07-06 07:04:49 0 192
Andhra Pradesh
ఆధునిక పరికరాల పై 90 శాతం రాయితీ.
AP Weavers Get Machines At 90% Subsidy: చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త....
By John Baji 2025-12-23 07:39:49 0 265
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com