పుంగనూరు అన్నమయ్య జిల్లా సోమల వైద్య బృందం ఆధ్వర్యంలో ప్రపంచ జనాభా దినోత్సవం ర్యాలీ

0
186

అన్నమయ్య జిల్లా సోమల మండలంలో శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు మాట్లాడుతూ, పిల్లల మధ్య ఎడమ పాటిద్దాం ఆరోగ్యకరమైన కుటుంబాన్ని నిర్మిద్దామని తెలియజేశారు. ప్రణాళిక బద్ధమైన, మాతృత్వం, గర్భధారణ కోసం ఆరోగ్యకరమైన సమయం అవసరం అని చెప్పారు. ప్రపంచ జనాభా ఆరోగ్యంగా ఉండేందుకు ప్రణాళిక చేసుకోవడం మంచిదని వైద్యులు తెలియజేశారు. ర్యాలీలో వైద్య బృందం పాల్గొన్నారు# కొత్తూరు మురళి .

 

Search
Categories
Read More
Andhra Pradesh
పేదల కళ్ళలో సంక్రాంతి వెలుగులు సంక్రాంతి కానుకగా పేదలందరికీ ఇళ్ల పట్టాలు
*పత్రికా ప్రకటన* *విజయవాడ,13.01.2026*    *పేదల కళ్ళలో సం'క్రాంతి' వెలుగులు...*...
By Rajini Kumari 2026-01-13 15:54:27 0 227
SURAKSHA
P. Satyanarayana Reddy IAS: Leading Good Governance
A Veteran Administrator Known for Transparent Governance, Efficient District Administration, and...
By Lokeshwari Panthadi 2026-07-14 12:35:15 0 186
Andhra Pradesh
టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్.
  టీడీపీ మే డే వేడుకలు: కార్మికులకు వరాలు.. గత ప్రభుత్వంపై నేతల ఫైర్ 01-05-2026 Fri 22:25...
By Pagadala Venkateswar 2026-05-02 04:09:58 0 135
Andhra Pradesh
పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు
*పెనుమాక గ్రామంలో అంగరంగ వైభవంగా జరిగిన నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు*   *మంగళగిరి...
By Rajini Kumari 2026-01-23 12:04:42 0 243
Andhra Pradesh
సంక్రాంతి సంబరాలు మరువలేని తీపి జ్ఞాపకాలు
*ప్ర‌చుర‌ణార్థం* *16-01-2026*   ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ...
By Rajini Kumari 2026-01-16 12:38:34 0 232
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com