మిస్సింగ్ కేసుకు హ్యాపీ ఎండింగ్.|

0
146

"అల్వాల్ పోలీసుల చాకచక్యం.. క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగింత"

మేడ్చల్ మల్కాజిగిరి జూలై 11: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన 10 ఏళ్ల బాలుడిని అల్వాల్ పోలీసులు 24 గంటల్లోనే గుర్తించి క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాలుడి తల్లి పోతుగంటి సుమిత్ర ఫిర్యాదు మేరకు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 687/2026 కింద కేసు నమోదు చేశారు.

ఎస్‌హెచ్‌వో ప్రశాంత్ సూచననల మేరకు సబ్‌ఇన్‌స్పెక్టర్ తరుణ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

ఏఎస్‌ఐ తులసీరామ్, పీసీ సుధాకర్, పెట్రోలింగ్ సిబ్బంది, రాత్రంతా విస్తృతంగా గాలింపు నిర్వహించగా, శనివారం ఉదయం బాలుడిని క్షేమంగా గుర్తించారు. అనంతరం బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

బాలుడి ఆచూకీ కోసం శ్రమించిన పోలీసు బృందాన్ని స్థానికులు అభినందించారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Tamilnadu
నిజామాబాద్:
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి తెలంగాణ పర్యటనలో భాగంగా ఈనెల 10 వ తేదీన పరేడ్ గ్రౌండ్లో జరిగే...
By Sadaq Sadaq 2026-05-05 16:52:23 0 177
Telangana
క్రిస్మస్ వేడుకను పురస్కరించుకొని సర్వాంగ సుందరంగా చర్చ్ ల ముస్తాబు.|
సికింద్రాబాద్  : క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సికింద్రాబాద్ లోని చర్చిలన్నీటిని...
By Sidhu Maroju 2025-12-24 10:13:47 0 261
Tripura
Tripura's Road Connectivity Growth Driving Development
Tripura has made significant progress in infrastructure and road connectivity development,...
By Fathima Safa 2026-06-25 09:04:44 0 115
Telangana
ఆత్మహత్య ఒక సామాజిక సమస్య
హైదరాబాద్ : నేడు ఆత్మహత్యల నివారణ దినోత్సవం (World Suicide Prevention Day)  దీని నివారణకు...
By Sidhu Maroju 2025-09-10 13:23:30 0 329
Telangana
మెడికవర్ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
హైదరాబాద్: సికింద్రాబాద్ లో నూతనంగా నిర్మించిన మెడికవర్ ఆసుపత్రిని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,...
By Sidhu Maroju 2025-09-16 16:52:28 0 324
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com