మెగా రక్తదాన శిభిరం లో పాల్గొన్న ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

0
236

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో మంచిర్యాల క్లబ్ వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ మంచిర్యాల వారి సహకారంతో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం ఇచ్చిన వారికి రక్తదాన ధృవ పత్రాలను అందజేశారు,ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమం నిర్వహించిన క్లబ్ కమిటీ సభ్యులు అందరిని అభినందించారు, ఈ కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, స్థానిక కార్పొరేటర్ సాయినీ స్రవంతి -కిషోర్ , క్లబ్ అధ్యక్షులు వెంకట రమణారావు, టీపీసీసీ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, కోశాధికారి నర్సింగరావు, ఉపాధ్యక్షులు జితేందర్ రావు, కొత్త రాజేశం, శశిపాల్ రెడ్డి, కార్యదర్శులు వడ్డే రాజమౌళి , జుర్రు నగేష్, కల్వల జగన్ మోహన్ రావు, నల్ల శ్రీనివాస్, క్రీడా కార్యదర్శి సత్యపాల్ రెడ్డి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
NTR జిల్లా మైనారిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ ప్రెస్ మీట్
ప్రెస్ నోట్  27.12.2025   NTR జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకార్యాలయంలో పత్రికా...
By Rajini Kumari 2025-12-27 10:52:01 0 256
Andhra Pradesh
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం
రెండేళ్ల అభివృద్ధి - సంక్షేమం విజయోత్సవ సభ విజయవంతం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన...
By Chennaiah Kati 2026-06-20 08:37:58 0 132
Telangana
పోస్టల్ బ్యాలెట్ కేంద్రాల ఏర్పాటు
నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల మార్గాలు నిర్వహిస్తున్న ఉద్యోరులకోసం కలెక్టరెట్లోని ఐడి...
By Sadaq Sadaq 2026-02-07 15:51:26 0 240
Andhra Pradesh
పేదల సేవలో కూటమి ప్రభుత్వం
*పేదల సేవలో కూటమి ప్రభుత్వం* *పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు రూ.20 వేల ఆర్థిక సహాయం అందచేత*...
By Rajini Kumari 2025-12-31 10:30:50 0 259
SURAKSHA
Shiv Darshan Singh Jamwal: Leading Ladakh with Courage
A distinguished 1995-batch IPS officer of the AGMUT cadre, Shiv Darshan Singh Jamwal served as...
By Lokeshwari Panthadi 2026-07-30 07:50:21 0 108
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com