నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా" కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను
Posted 2026-07-10 16:32:13
0
120
నంద్యాల జిల్లా, ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం డి. వనిపెంట గ్రామంలో "మన భూమా - మన ధీమా" కార్యక్రమం ఐదో రోజు ప్రజలతో మమేకమయ్యాను.
ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి అధికారులతో వెంటనే చర్యలు ప్రారంభించాం. ఈ సందర్భంగా రూ.11 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన సీసీ రోడ్లు, డ్రెయిన్ల పనులను ప్రారంభించడం ఆనందంగా ఉంది.
చిన్న గ్రామం, పెద్ద గ్రామం అనే తేడా లేకుండా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాలు కల్పించడం, ప్రతి హామీని అమలు చేయడం, ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలవడమే మా లక్ష్యం.
మీ ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాలతో మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చిన్నారులకు భోగి పండ్లు వైసీపీ నేతల ఆశీర్వాదాలు
చిన్నారులకు భోగి పండ్లు తో దీవించి వారిని ఆశీర్వదించిన వైకాపా నేత పోతిన వెంకట మహేష్ దంపతులు ...
తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాం సుగవాసి ప్రసాద్ బాబు
రాజంపేట పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పసిసష్టం చేసేందుకు కృషి...
Tech Evolution: Modernizing Bihar’s Police Force
The Bihar Police force is undergoing a massive high-tech revolution, backed by government...
జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు
పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం...
సీఎం చంద్రబాబు నాయుడు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం
*ప్రచురణార్థం* *30-12-2025*
సీఎం చంద్రబాబు జీవితమే ఒక...