రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి శ్రేణులకు ముఖ్య గమనిక
Posted 2026-07-10 13:59:23
0
192
*రేపు 11-07-2026 (శనివారం) ఉదయం 10:00 గంటల నుండి మదనపల్లి పట్టణంలోని రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు*.
🙏 రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మనవి.
*రాజంపేట పార్లమెంట్ టీడీపీ కార్యాలయం*
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Shri Pardeep Kumar, IAS: Driving Chandigarh's Urban Future
An accomplished 2013-batch AGMUT cadre IAS officer, Shri Pardeep Kumar is strengthening...
కడప మాచుపల్లి బస్టాండ్ లో ప్రజా సౌకర్యాల కల్పనకు అర్జీ
మాచుపల్లి బస్టాండ్‌లో ప్రజలకు అత్యవసరంగా అవసరమైన పబ్లిక్ టాయిలెట్స్ మరియు...
Suo Motu Power: Press Reports Triggering Court Action
One of the most tangible strengths of the press is its ability to trigger immediate judicial...
తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు,...
"మల్కాజ్‌గిరి అభివృద్ధి, దేవాలయాల పరిరక్షణకు మంత్రి కొండా సురేఖను కలిసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై...