దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది
Posted 2026-07-10 07:43:19
1
117
దొర్నిపాడు మండలం చాకరాజు వేముల గ్రామంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ చైర్మన్‌గా వై. గోపాల్ నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఈరోజు పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా నూతన ఆలయ చైర్మన్ గోపాల్ నాయుడు గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, అనంతరం ఆలయ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమయ్యాను.
మన పుణ్యక్షేత్ర వైభవాన్ని మరింత పెంపొందించేలా, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని కమిటీ సభ్యులకు సూచించాను. స్వామివారి ఆలయ అభివృద్ధి పనులను వేగవంతం చేయడానికి మనమందరం సమిష్టిగా, బాధ్యతాయుతంగా శ్రమిద్దాం. ఆ చెన్నకేశవ స్వామివారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాను.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మండల స్థాయి ప్రజావాణి మొగుపాల్
మన సీఎం గారు, మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం.❤️👍👍👍మొగుపాల్ మండలం నిజామాబాదు డిస్ట్రిక్ లో...
పుంగనూరు: రావణ వాహనంపై దర్శనం ఇచ్చిన నృత్యుంజయేశ్వర స్వామి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర...
Chaitra Teresa John IPS: Inspiring Leadership in Uniform
Chaitra Teresa John, IPS – Courage, Compassion, and Commitment to Justice...
TG : రిజర్వేషన్లు— హైకోర్టు కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ హైకోర్టు ఇవాళ(శనివారం, సెప్టెంబర్ 27)...
మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు అరెస్టు
మాజీ అదనపు ఎస్పీ భుజంగరావును ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ...