పవన్‌కల్యాణ్ అభిమాని నిరంజన్ మృతి
Posted 2026-07-08 12:40:21
0
1K
వరంగల్ జిల్లా: హనుమకొండలోని హనుమాన్‌నగర్‌లో జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిరంజన్ నటుడు పవన్‌కల్యాణ్‌కు అభిమాని. బాలుడి దుస్థితి తెలుసుకొన్న పవన్‌కల్యాణ్ ఇటీవల నిరంజన్‌ను చూసేందుకు అతని ఇంటికి వెళ్లారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పులికొండ ప్రాజెక్ట్ రైతుల నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
వెలిగొండ ప్రాజెక్టు రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి ముఖాముఖి
యర్రగొండపాలెం నియోజకవర్గం,...
నూతన రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : అల్వాల్ వెంకటాపురం డివిజన్‌లో రూ.50 లక్షల వ్యయంతో సీసీ...
గౌతమ్ నగర్ RUBకు రూ.34 కోట్ల కేంద్ర నిధులు.|
● నిర్మాణానికి కేంద్రం నుంచి రూ.34 కోట్ల మంజూరు
● ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక...
Shri Hemant Kumar: Strengthening Governance Across Islands
A dedicated 2013-batch AGMUT cadre IAS officer, Shri Hemant Kumar is emerging as a key force in...
శీర్షిక: ప్రజలతో మమేకమవుతున్న తెలంగాణ పోలీసులు - కమ్యూనిటీ పోలీసింగ్
తెలంగాణ పోలీసుల ప్రధాన లక్ష్యం ప్రజలతో సత్సంబంధాలను పెంపొందించుకోవడం. ఈ క్రమంలో, పోలీస్ అధికారులు...