పేకాటరాయుళ్ల అరెస్ట్

0
1K

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న పదిమంది పేకాట రాయులను పక్కా సమాచారంతో ఎస్ఓటి టీం పట్టుకున్నారు వారి వద్ద నుండి 35 వేల నగదు 13 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు

Love
1
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com