ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత

0
117

ప్రజా సమస్యల పరిష్కారమే నా తొలి ప్రాధాన్యత

దర్శి టిడిపి కార్యాలయం లో ప్రజల నుండి వివతి పత్రాలు స్వీకరణ లో స్పష్టం చేసిన Dr Gottipati Lakshmi  

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు శనివారం దర్శి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో "గ్రీవెన్స్ – ప్రజా సమస్యల పరిష్కార వేదిక" ను నిర్వహించిన దర్శి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలను స్వీకరించి, ప్రతి సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా ఫెడరేషన్ కృషి..
పోటాపోటీగా జాతీయ స్థాయి యోగాసనా పోటీలు  క్షేత్రస్థాయికి "యోగ" ఫలాలు చేర్చేందుకు ఇండియన్ యోగా...
By Gadiyapudi Narendra 2025-12-28 16:09:02 0 515
Andhra Pradesh
పేదలకు ఆసరా ఉండేలా సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబు
* పేదలకు ఆసరా ఉండాలనే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. * ప్రతీ నెలా 1 తేదీనే ఎన్టీఆర్ భరోసా...
By Rajini Kumari 2026-02-28 12:51:53 0 356
Telangana
మంచిర్యాల నియోజకవర్గంలో 1000 రోజుల ప్రజా పాలనకు ఘనమైన సంబరాలు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  ఎనుముల రేవంత్ రెడ్డి  నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం...
By Avunoori Mahesh 2026-09-05 10:38:57 0 151
Andhra Pradesh
కారుతో బీభత్సం సృష్టించిన విద్యార్థి.
కురబలకోట రైల్వే ఫ్లైఓవర్‌పై బుధవారం ఒక విద్యార్థి అతివేగంగా కారు నడపడంతో అది అదుపుతప్పి...
By Pagadala Venkateswar 2026-03-04 11:39:37 0 187
SURAKSHA
Inside the Journey of Shri Dharmendra, IAS: A Legacy of Exemplary Governance
Shaping Governance: The Inspiring Journey of IAS Dharmendra: Blueprint of Integrity:...
By Kalaga Sailaja 2026-07-24 11:40:19 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com