చెన్నకోతపల్లి ఆంజనేయ స్వామి ఆలయంలో వెండి కవచం అపహరణ

0
103

నాగేటిపల్లి శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో భారీ చోరీ

శ్రీ సత్యసాయి జిల్లా, చెన్నకోతపల్లి మండలం నాగేటిపల్లి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. రాత్రి సమయంలో గుడిలోకి ప్రవేశించిన దొంగలు.. స్వామివారి విగ్రహానికి అలంకరించిన విలువైన వెండి కవచం, వెండి పాదాలు మరియు బంగారు కన్నును అపహరించుకుపోయారు. ఉదయం గుడికి చేరుకున్న ఆలయ నిర్వాహకులు ఈ దొంగతనాన్ని గుర్తించారు.

పవిత్రమైన గుడిలో చోరీ జరగడం పట్ల గ్రామస్తులు, భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎవరికైనా ఏదైనా సమాచారం తెలిసినా, లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే 6301794923 లేదా 8688231291 నంబర్లకు సమాచారం అందించి సహకరించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

References

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఐదో తరగతి పాసైన విద్యార్థులకు రికార్డ్ షీట్లు ఇవ్వడం అయినది. తెలుగు మెయిన్ స్కూల్ నందవరం.
బడి ఈడు పిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఒకటో తరగతి ఇంగ్లీష్ మీడియం నందు విద్యార్థులను చేర్చుకోవడం...
By Boya Dasthagiri 2026-06-12 09:10:09 0 175
Madhya Pradesh
Madhya Pradesh Advances Renewable Energy Growth in 2026
Madhya Pradesh continues to strengthen its renewable energy sector by expanding large-scale solar...
By Fathima Safa 2026-07-06 08:02:57 0 73
Andhra Pradesh
సింగిరిగుంటలో వైభవంగా శ్రీ విజయ వినాయకస్వామి కళ్యాణోత్సవం
చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని చౌడేపల్లి మండలం సింగిరిగుంటలో వెలసిన శ్రీ విజయ వినాయకస్వామి...
By Kothuru Murali 2026-05-09 15:02:41 0 119
Arunachal Pradesh
Arunachal Pradesh Expands Healthcare Access Across State
Arunachal Pradesh is strengthening its healthcare system with expanded services aimed at...
By Fathima Safa 2026-06-30 13:30:47 0 146
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com