గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
Posted 2026-07-03 16:47:57
0
108
గిద్దలూరు నియోజకవర్గ విద్యాభివృద్ధిలో మరో కీలక అడుగు
మన నియోజకవర్గంలో నూతన ప్రభుత్వ జూనియర్ కళాశాలల మంజూరుకు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు..
అలాగే,నియోజకవర్గంలో 32 అదనపు తరగతి గదుల నిర్మాణానికి రూ. 8.50 కోట్ల రూపాయలు, మరియు 10 పాఠశాలల్లో క్రీడా వసతుల అభివృద్ధికి రూ.1 కోటి రూపాయలు నిధులు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాను.
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా విద్యనందిస్తున్న మన ఉపాధ్యాయులకు మంత్రి గారు ప్రత్యేక అభినందనలు తెలపడం గర్వకారణం. విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్న సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు.
మన విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తే మన లక్ష్యం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం
భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి : నల్లచెరువు మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో...
Banks Closed in Meghalaya on July 17 for U Tirot Sing’s Death Anniversary
On July 17, 2025, banks across Meghalaya—including SBI branches—remained closed to...
Medicare Now Covers GLP-1 Drugs for Weight Management
In a historic policy shift, the Centers for Medicare & Medicaid Services (CMS) has unveiled...
గొల్లగూడెంలో ట్రాక్టర్ ప్రమాదం – పనికి వెళ్తూ బాలిక దుర్మరణం
దేవరపల్లి మండలం గొల్లగూడెం గ్రామ పరిసరాల్లో గురువారం ఉదయం జరిగిన ట్రాక్టర్ ప్రమాదంలో ఓ బాలిక...
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్
మేడారంలో కుప్పకూలిన స్క్రీన్ హోల్డింగ్ ఈ ప్రమాదంలో ఇద్దరు భక్తులకు గాయలు అయ్యాయి ప్రొకలైన్ తో...