AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Posted 2026-07-03 13:52:42
0
111
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam Kosam" campaign తో district wise camps పెడుతున్నారు. 24 hours లో 300+ units blood donate చేయించారు.
Accident, surgery, thalassemia patients కి immediate donor arrange చేస్తున్నారు. College youth కి blood donation benefits గురించి చెప్తున్నారు. Rare blood groups list maintain చేసి emergency time లో help చేస్తున్నారు. Government hospitals తో coordination పెట్టుకున్నారు. Khaki వదిలినా వాళ్ల రక్తంలో సేవా గుణం అలాగే ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా...
సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
ఈవీఎం భద్రతా గిడ్డంగి వద్ద ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి...
Karnataka Schools Oppose NCERT on Kannada Language Status
A fresh debate has emerged in Karnataka’s education sector following a recent NCERT note...
Sharad Satya Chauhan IPS: Driving Punjab Police Growth
Sharad Satya Chauhan, IPS – A Visionary Leader Strengthening Punjab Police Infrastructure...
Payyavula Keshav: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ గుట్టురట్టు... ఇవిగో ఆధారాలు: పయ్యావుల కేశవ్.
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల
2022లోనే కల్తీపై...