ఆసిఫాబాద్ సందీప్ నగర్ కాలనీ సమస్యల పరిష్కారానికి కమిషనర్ హామీ
Posted 2026-06-30 16:49:25
0
265
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ 11వ వార్డు పరిధిలోని సందీప్ నగర్ కాలనీ దీర్ఘకాలిక సమస్యలపై స్థానిక కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ తక్షణమే స్పందించారు. కాలనీ వాసులు తమ డ్రైనేజీ, కల్వర్టు సమస్యలను వివరిస్తూ అందించిన వినతి పత్రాన్ని ఆయన మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. కాలనీలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం, కల్వర్టు నిర్మించకపోవడం వల్ల వర్షపు నీరు, మురుగునీరు రోడ్లపై నిలిచిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కమిషనర్‌కు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మున్సిపల్ కమిషనర్, సందీప్ నగర్ కాలనీలో కల్వర్టు నిర్మాణంతో పాటు మిగిలిన సమస్యలను త్వరలోనే పరిశీలించి, వీలైనంత వేగంగా పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
*ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ మరియు కార్పొరేట్ స్కూల్లో పై చర్యలు తీసుకోవాలి*
ఆదోని పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ముందస్తు అడ్మిషన్లు...
Voter Empowerment: Press Fostering Electoral Literacy
Beyond political rhetoric, the strength of the press lies in educating citizens on candidate...
జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా. డీఎస్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలి - బీఎస్పీ డాక్టర్ గుదే రాజారావు డిమాండ్.
బాపట్ల
బాపట్ల జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోందని, దీనికి...
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ 'పల్లె నిద్ర' పర్యటన
టంగుటూరు మండలం పొందూరు గ్రామంలో 'పల్లె...
ప్రజల కష్టాలు - సివరేజ్ పనులకు శ్రీకారం చుట్టిన కార్పొరేటర్
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...