కాలనీలో మాజీ కార్పొరేటర్ పర్యటన.|
Posted 2026-06-30 08:53:29
0
101
"వెంకటరమణ కాలనీలో సమస్యలను పరిశీలించిన శాంతి శ్రీనివాస్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి వెంకటరమణ కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మేనేజర్ రమేష్, యాదగిరి, జార్జ్‌తో కలిసి కాలనీలోని మురుగునీటి పారుదల సమస్యలు, ఓపెన్ జిమ్ ఏర్పాటు అవసరం, సీసీ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలను స్థానికులతో మాట్లాడి తెలుసుకున్నారు.
కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను త్వరలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని శాంతి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు.
#Sidhumaroju
Alwal
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
కొండపి పోలీస్ స్టేషన్ లో సి.ఐ. తనిఖీ రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై వారెంట్లపై ఆకస్మిక సమీక్ష
కోండపి పోలీస్ స్టేషన్‌లో సి.ఐ. తనిఖీ: రికార్డుల నిర్వహణ మరియు పెండింగ్ వారెంట్లపై ఆకస్మిక...
రిపోర్టర్ పేరుతో అధికారులను బెదిరించిన యువకుడు.
మదనపల్లెలో సోమవారం ఉదయం ఓ యువకుడు రిపోర్టర్ పేరుతో రవాణా శాఖ అధికారులను బెదిరించిన ఘటన కలకలం...
"డీజీపీ. C V. ఆనంద్, ముఖ్యమంత్రితో భేటీ.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగానియామకమైన సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి...
Shrinking Editions: The 'Sweet Spot' Survival Strategy
Facing massive revenue deficits, Indian newspapers are adopting a desperate "Sweet Spot"...
"అభివృద్ధి కాదు సమస్య... అభివృద్ధి చేసే విధానమే అసలు ప్రశ్న."
హైదరాబాద్ : ఒకప్పుడు నగరాల అభివృద్ధిని కొలవడానికి భారీ భవనాలు, విశాలమైన రహదారులు, కొత్త...