పీజీఆర్ఎస్ అర్జీలను నాణ్యతతో పరిష్కరించాలి: జేసీ.
Posted 2026-06-30 07:25:45
0
105
మదనపల్లి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ణీత గడువులోపు పరిష్కరించి అర్జీదారులు సంతృప్తి చెందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 332 అర్జీలు అందగా, వాటిని సంబంధిత శాఖలకు పంపించారు. సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు...
Rajasthan Police Strengthen Measures for State Law & Order
The Rajasthan Police are heavily prioritizing the maintenance of law and order across the state's...
Mir Mohammed Ali, IAS: Inspiring Leadership in Public Service
The Journey Begins
"The true measure of an administrator is not the authority...
నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు భూ హక్కుల పండుగ.
'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ
22-ఏ నిషేధిత జాబితా...
మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం...