మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో షాజహాన్ బాషా.
Posted 2026-06-30 07:06:51
0
101
మదనపల్లె పట్టణంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా 'మీ వార్డులో - మీ ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా సోమవారం 32, 34 వార్డుల్లో పర్యటించారు. స్థానిక నాయకులు, మున్సిపల్ అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి సమీప చెరువుల నుంచి నీటిని సరఫరా చేసే ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అనంతరం బోర్లు వేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Leading with Integrity: The Inspiring Journey of IPS Officer Shruti Arora
Steel in the Uniform: How IPS Officer Shruti Arora is Redefining Public Trust and Grassroots...
ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు
ఈరోజు రాయచోటి పట్టణంలో పలుచోట్ల ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన ప్రముఖులు ...
ప్రభుత్వ వేతనమే ముద్దు.. పారితోషికం వద్దు: అంగన్‌వాడీల గర్జన.
తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో...
భారత్-జింబాబ్వే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా
టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2026) సూపర్-8లో భాగంగా ఇవాళ(గురువారం) రెండు కీలక మ్యాచ్‌లు...
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అమరావతి పై అసత్య ఆరోపణపై తీవ్రంగా మండి పడ్డ ఐ టి డి పీ కార్యనిర్వహణ కార్యదర్శి ఐ టి డి పి కార్యనిర్వాహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు అమరావతిపై నిన్ను చేసిన అసత్య వ్యాఖ్యలను...