అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
Posted 2026-06-30 07:01:38
0
103
అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ శిక్ష పడి కడప కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Major Security Crackdown: 5 Insurgents Arrested
Joint security forces launched coordinated anti-insurgency operations across Manipur over the...
ED Attaches Assets in GHADC Fund Misappropriation Case
The Enforcement Directorate (ED) has intensified its financial investigation into the Garo Hills...
చింతల వంక దగ్గర ఒంటరి ఏనుగు
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మండలానికి సంబంధించిన తూర్పు...
పుంగనూరు: పుంగునూరు పట్టణం లో వెలసిన సుగుటూరు గంగమ్మ జాతరకు రెండో చాటింపు ఇదే
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఈ నెల 10, 11 తేదీలలో సుగుటూరు గంగమ్మ జాతర జరగనుంది. ఈ...
చౌడేపల్లి: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని శెట్టిపేట సమీపంలో మంగళవారం పంట పొలాల్లోకి అదుపు తప్పి...