చింతల వంక దగ్గర ఒంటరి ఏనుగు

0
218

పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మండలానికి సంబంధించిన తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక వద్దకు శనివారం ఉదయం ఒంటరి ఏనుగు చేరుకున్నట్లు స్థానికులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఈ ఏనుగు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసి రైతులకు అపార నష్టం కలిగించింది. ప్రస్తుతం ఏనుగు పులిచెర్లలోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో కల్లూరు, పాలెం, దేవళంపేట, కమ్మపల్లి పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీ తెలిపారు# కొత్తూరుమురళి.

Search
Categories
Read More
Telangana
"ఆల్వాల్ విషాద ఘటనపై ఎంపీ ఈటల రాజేందర్ దిగ్భాంతి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : భారీ వర్షాల నేపథ్యంలో మల్కాజిగిరి అసెంబ్లీ పరిధిలోని ఆల్వాల్ టెలికాం...
By Sidhu Maroju 2026-06-13 13:28:25 0 250
Telangana
MARK OF REPUBLIC DAY
Republic Day marks the day India chose law over power and institutions over individuals. The...
By Terli Ashok 2026-01-26 07:06:31 0 341
Andhra Pradesh
వేట్లపాలెం ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం పంపిణీ
సామర్లకోట మండలం వేట్లపాలెం బాణాసంచా ప్రమాద బాధిత కుటుంబాలకు డీఎస్సీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి...
By Ratna Sekhar 2026-03-04 18:24:45 0 2K
Telangana
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
By Sidhu Maroju 2026-01-12 10:07:54 0 271
Telangana
హైదరాబాద్ నగరంలో మరో దారుణం.|
హైదరాబాద్ – నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో  ప్రేమ వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలతో...
By Sidhu Maroju 2025-12-26 08:58:53 0 270
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com