మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు తగ్గుముఖం.
Posted 2026-06-29 08:05:47
0
91
మదనపల్లి టమోటా మార్కెట్‌లో ధరలు క్రమంగా పడిపోతున్నాయి. ఆదివారం 1,630 మెట్రిక్ టన్నుల టమోటా పంట మార్కెట్‌కు వచ్చింది. మార్కెట్ సెక్రటరీ జగదీశ్ తెలిపిన వివరాల ప్రకారం, మొదటి రకం 10 కిలోల టమోటా రూ. 170, రెండో రకం రూ. 160, మూడో రకం రూ. 120 వరకు విక్రయించారు. మార్కెట్‌కు అధికంగా పంట రావడమే ధరలు తగ్గడానికి కారణమని, దీంతో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Disaster Relief: Crowdsourcing Flood Fund Receipts
Following massive natural disasters, the distribution of state relief funds is often plagued by...
బహిరంగ సభ ముగించుకొని ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఇంటికి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి
మంచిర్యాల : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
M. Janaki IAS: A Visionary Leader in Public Governance
A distinguished IAS officer of the Andhra Pradesh cadre, Shri M. Janaki has earned a reputation...
అభివృద్ధి మా లక్ష్యం - ఎమ్మెల్యే కొండయ్య
బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గ బుర్లవారిపాలెం గ్రామంలో పెన్షన్ పంపిణీ చేసి, ఐ.టి.సి కొత్తగా...