పుంగునూరు నియోజకవర్గం:ఏతూరులో పల్స్ పోలియో కార్యక్రమం
Posted 2026-06-28 18:02:22
0
157
పుంగనూరు మండలం, ఏతూరు పంచాయతీలోఆదివారం జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, ఏతూరు పంచాయతీ కూటమి నాయకులు బాలాజీ, రెడ్డి, మహేశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 'నిండు ప్రాణానికి రెండు చుక్కలు' అనే నినాదంతో ఈ కార్యక్రమం జరిగింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Devesh Kumar: Driving Himachal's Vision for Progress
A distinguished 1998-batch IAS officer of the Himachal Pradesh cadre, recognized for his...
అలివేలమ్మ తల్లి తిరుణాల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సౌమ్య
ఘనంగా చందర్లపాడులో అలివేలమ్మ తల్లి తిరునాళ్లు
అమ్మవారి ఆశీస్సులతో ప్రజల సంక్షేమం,...
2x The Surge Fares Permitted.....
The Centre on Tuesday permits cab aggregators such as Ola, Uber, and Rapido to charge up to twice...
Guardians of Duty: The Extraordinary Legacy of Shri J.K. Sinha
Forged in Honor: How an Iconic Leader Redefined Indian Policing:
"True leadership is not about...
యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించా.. హైడ్రాతో ప్రజల్ని వణికించిన.. సీఎం రేవంత్‌రెడ్డి
అది బెంగళూరు వేదిక.. అక్కడ జరుగుతున్నది జాతీయ దినపత్రిక ‘ది హిందూ’ నిర్వహించిన...