వాన దేవుడా మమ్మల్ని కరుణించు రాజాపేట మహిళలు

0
597

భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట జూన్ 28 సకాలంలో వర్షాలు పడక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో వానదేవుడు కరుణ కోసం రాజాపేట మహిళలంతా ఒకచోట చేరి సాంప్రదాయబద్ధంగా వాన పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు వాన దేవుడిని వేడుకుంటూ చెరువులు కుంటలు నిండాలని వానదేవుడు న బతుకమ్మ రూపంలో వేడుకుంటున్నారు

Search
Categories
Read More
SURAKSHA
Shri Sudhanshu Kumar, IPS: A Visionary Leader in Modern Policing
A 1996-batch Bihar cadre IPS officer whose commitment to professional policing, technology-driven...
By Kalaga Sailaja 2026-07-24 07:48:41 0 354
Telangana
నిజామాబాద్
పార్లమెంట్ పరిధిలోని వివిధ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు ఈ రోజు నన్ను కలువడం జరిగింది.ఈ సందర్భంగా...
By Sadaq Sadaq 2026-05-18 09:02:28 0 133
SURAKSHA
Vikas Sahay, IPS: Leading Gujarat Police with Integrity
The Journey Begins "The true strength of policing lies not only in enforcing the law...
By Fathima Safa 2026-07-20 09:45:10 0 95
Andhra Pradesh
ప్రజా సమస్యలు పరిష్కారమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి మండిపల్లి
మంగళవారం రోజు ఉదయం మండలంలోని బో రెడ్డి గారి పల్లెలో మంత్రిగారి స్వగృహం నందు జిల్లా నలుమూలల నుండి...
By Benguluri Madhubabu 2026-03-03 08:10:50 0 247
BMA
Frontline Reporting: The Deadly Cost of Truth in War Zones
Journalism in conflict zones has officially become one of the most hazardous professions in the...
By JoinBMA 2026-08-19 09:06:55 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com