ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం

0
114

ప్రగతి పథంలో పార్నపల్లె గ్రామం.

బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామంలో రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సి.సి రోడ్లను ప్రారంభించిన గౌరవ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బుడ్డా రాజశేఖర రెడ్డి గారు, 

పుష్ప వర్షంతో ఘనస్వాగతం పలికిన గ్రామస్థులు, ఎన్డీయే కూటమి శ్రేణులు,

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యం.

ప్రతి పల్లెలో సంపూర్ణంగా సి.సి రోడ్ల నిర్మాణం చేపట్టడం, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన త్రాగునీటి సౌకర్యం కల్పించి గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడమే ఎన్డీయే ప్రభుత్వ ధ్యేయం.

Search
Categories
Read More
Telangana
మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?
‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం...
By Ponnala Srinivasrao 2026-05-01 02:46:02 0 175
Andhra Pradesh
ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి గారు
రాష్ట్ర ప్రజలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే...
By Kothuru Murali 2026-01-01 06:13:38 0 221
Telangana
ఆత్రం సుగుణ ఆరోపణలను తిప్పికొట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో...
By Chunarkar Jagadeesh 2026-08-11 11:52:23 0 195
Andhra Pradesh
పుంగనూరు ; ఒక రోజు ముందే పెన్షన్ల పంపినీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ...
By Kothuru Murali 2026-02-28 13:02:03 0 167
Andhra Pradesh
పుంగనూరు: పెద్ద మనసు చాటుకున్న జర్నలిస్టులు.
అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం సోమలకు చెందిన జర్నలిస్ట్ కృష్ణమూర్తి శనివారం మృతి చెందారు....
By Kothuru Murali 2026-01-24 12:11:37 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com