Bharat Aawaz

ప్రజా సమస్యల పరిష్కార వేదిక

Bharat Aawaz
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
2.9K
Views

పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన పల్నాడు జిల్లా  ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు ఐపిఎస్ గారు.