రేపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు పరిశీలన

0
166

రేపు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన - ఏర్పాట్ల పరిశీలన

వెలుగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రేపు గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముంపు బాధితులకు ఆర్ఆర్ (R&R) ప్యాకేజీ నిధులను అందజేయడానికి విచ్చేస్తున్నారు.

ఈ శుభ సందర్భంగా, ఈరోజు రాష్ట్ర విద్యుత్ శాఖామాత్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక ఎర్రగొండపాలెం టిడిపి ఇన్చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎమ్. విజయ సునీత గారు, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ పులి శ్రీనివాసులు గారు మరియు ఇతర అధికారులతో కలిసి హెలిప్యాడ్ స్థలాన్ని, అలాగే రచ్చబండ కార్యక్రమం జరిగే వేదికను క్షేత్రస్థాయిలో పరిశీలించాము.

ముఖ్యమంత్రి గారి పర్యటన సజావుగా సాగేలా మరియు కార్యక్రమానికి వచ్చే ప్రజలకు, బాధితులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులతో చర్చించి, తగిన సూచనలు చేయడం జరిగింది.

ముంపు బాధితుల కుటుంబాలలో వెలుగులు నింపేందుకు విచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి సాదర స్వాగతం

Search
Categories
Read More
Telangana
అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్ ఆసిఫాబాద్ పోలీసుల భారీ విజయం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్)  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ...
By Chunarkar Jagadeesh 2026-09-17 22:01:56 0 97
Andhra Pradesh
సీఎం సార్ మా డబ్బులు మాకు ఇవ్వండి బాపట్ల కలెక్టరేట్‌ వద్ద ఉద్యోగుల నిరసన న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్‌
బాపట్ల  ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌...
By Vadlamudi NagaVenkat 2026-09-05 10:38:43 0 120
Telangana
"మల్కాజ్‌గిరి సమస్యలపై యాక్షన్ మోడ్‌లో ఎమ్మెల్యే… కలెక్టర్‌తో కీలక భేటీ”
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్...
By Sidhu Maroju 2026-04-18 09:15:38 0 450
Telangana
డ్రగ్స్ ముఠా గుట్టురట్టు.. ఐదుగురు అరెస్ట్.|
● రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల డ్రగ్ స్వాధీనం ● ఐదుగురు సభ్యుల అంతర్‌జిల్లా ముఠా అరెస్ట్...
By Sidhu Maroju 2026-09-02 11:41:25 0 99
Andhra Pradesh
కోత్త గా తిరుపతి జిల్లా ఇలా వుండ పోతుంది.
తిరుపతి: డివిజన్లు: మూడు 1.తిరుపతి,2.శ్రీ కళాహస్త్రి,3.సూళ్లూరు పేట మండలాలు:-36...
By Karapati Gopi 2025-12-30 02:47:38 0 393
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com