పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
Posted 2026-06-26 16:23:30
0
192
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు రేగల్లుకు చెందిన కొందరు ఆటోలో పీర్ల పండగకు కలికిరి మండలంలోని దూదేకులపల్లికి వెళ్లారు. పండగ చూసుకొని తిరుగు ప్రయాణంలో వస్తుండగా టానా వడ్డిపల్లి వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ ముబారక్, మెహరున్ బి, ఆమె మనవడు వాహిద్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆపరేషన్ వజ్రపుహార్
ఏలూరు జిల్లా
ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నూజివీడు పట్టణంలోని...
అమరావతి చట్టబద్ధత బిల్లుపై హర్షం వ్యక్తం చేసిన ముస్లిం సోదరులు
*ప్రచురణార్థం*
02.04.26
_------------------------------
అమరావతికి చట్టబద్ధత...
Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships 🤝
🤝 Affiliations with BMA: Powering a Nation Through Media Partnerships
In a country as diverse...
ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కు చెదరని స్థానం
*ప్రజల హృదయాల్లో వంగవీటి రంగాకు చెక్కుచెదరని స్థానం*
*జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు...
మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
మార్కాపురం జిల్లా.
పెద్ద దోర్నాల మండలం మోట్ల మల్లికార్జునపురం వద్ద విషాదకర రోడ్డు ప్రమాదం...