Bharat Aawaz

PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ

Boya Dasthagiri
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
1
Comments
307
Views

ఎమ్మిగనూరు పట్టణంలోని అధిక ఫీజులు దోపిడీ చేస్తున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం pdsu నాయకులు పాల్గొన్నారు.