దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని డిమాండ్.
Posted 2026-06-26 03:19:24
0
97
అన్నమయ్య జిల్లా మదనపల్లిలో గురువారం బహుజన సేన 3వ వార్షికోత్సవం సందర్భంగా ఎస్సీ క్రైస్తవుల ఆత్మగౌరవ సభ జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ మాట్లాడుతూ, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా, రాజ్యాంగ హక్కులు కల్పించే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వులను ఆయన రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. హోదా కల్పించకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని బహుజన సేన నాయకుడు చందు హెచ్చరించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Musheer-e-Aam: Protecting Our Elders
Musheer-e-Aam represents a dedicated, specialized initiative designed to safeguard the elderly...
మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్
కొండా ఫ్యామిలీతో టచ్‌లోకి బీజేపీ హైకమాండ్..?
మధ్యప్రదేశ్ ఎంపీ ద్వారా కొండా మురళిని...
High-Stakes Northeast Fisheries Meet Commences in Aizawl
Union Minister Rajiv Ranjan (Lalan) Singh arrived in Aizawl today to chair a vital Regional...
Sujata Saunik IAS: Leading Maharashtra with Vision & Purpose
The Journey Begins
"Leadership is measured not by authority, but by the positive change it...
ఆసిఫాబాద్‌లో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా...