మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి.

0
85

మదనపల్లెలో గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ను ఆర్టీసీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు నాగూర్ వలి కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, ఐసీయూ, ట్రామాకేర్ సేవల లోపాలు, రోగులను తరచూ ఇతర ప్రాంతాలకు రెఫర్ చేయడం వంటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహాప్రస్థానం వాహనం ఏర్పాటు చేయాలని కూడా కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఆసుపత్రి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Search
Categories
Read More
SURAKSHA
Arun Pal Singh IPS: Visionary Leader of Punjab Prisons
A Distinguished IPS Officer Transforming Prison Administration Through Integrity, Reform,...
By Lokeshwari Panthadi 2026-07-25 10:34:26 0 262
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 564
Andhra Pradesh
JKSA: కర్నూలు నర్సింగ్ కాలేజీలో కశ్మీరీ విద్యార్థినులపై వేధింపులు.. సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు.
సీఎం చంద్రబాబు జోక్యం కోరుతూ జేకే స్టూడెంట్స్ అసోసియేషన్ లేఖ రంజాన్ ఏర్పాట్లు, హిజాబ్‌పై...
By Pagadala Venkateswar 2026-02-27 10:44:12 0 175
Sports
Shooter jaspal rana passed away
భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతమైన షూటర్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, భారత క్రీడారంగ...
By G k Nookala 2026-06-12 06:54:27 0 197
Andhra Pradesh
నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం పెంపకం రైతులు
విజయవాడ నగరంలో సమావేశమైన ఎర్రచందనం శ్రీగంధం చెట్ల పెంపకం రైతులు......    ...
By Rajini Kumari 2026-01-10 13:11:41 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com