దర్శి టిడిపి ఇన్చార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారి పర్యటన వివరాలు

0
107

* 🙏 *టీడీపి - జనసేన - బిజెపి కుటుంబ సభ్యులు అందరికి నమస్కారం* 🙏

తేదీ : 25-06-2026, ఈరోజు దర్శి టీడీపి ఇంచార్జ్ గౌ|| శ్రీమతి గొట్టిపాటి లక్ష్మీ గారి పర్యటన వివరాలు 

 ఉదయం : 11.00 గంటలకు దర్శి పట్టణం, పొదిలి రోడ్ లోని పి.జి.ఎన్. కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన వారహి గోల్డ్ రికవరి & బయర్స్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.

 ఉదయం : 11.30 గంటలకు దర్శి పట్టణం, పొదిలి రోడ్డు లోని శేఖర కాంప్లెక్స్ నందు ప్రేమ్ (Mens & Kids Wear ) బట్ల షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.

ఉదయం : 11.45 గంటలకు దర్శి మండలం, చందలూరు గ్రామం లో పంచాయతీ రాజ్ మరియు గ్రామీణభివృద్ధి శాఖా 

(MGNREGS / VB-G RAMG ) ఆధ్వర్యంలో నిర్వహింస్తున్న పండ్ల తోటల పెంపకం ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొంటారు.

కావున దర్శి నియోజకవర్గం లోని టీడీపి, జనసేన, బిజెపి మండల పార్టీ అధ్యక్షులకు, వివిద హోదాల్లో ఉన్న కూటమి నాయకులకు, మహిళలకు, కార్యకర్తలకు, అభిమానులకు తెలియజేయటం అయినది.

Search
Categories
Read More
Andhra Pradesh
Retired Police Officer 's wellfare Association. Vijayawada , Gandhinagar.
రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, విజయవాడ అధ్వర్యంలో ఈరోజు ఉదయం గాంధీనగర్ లోని...
By Kokkiligadda Suresh 2026-04-14 08:52:53 0 478
Andhra Pradesh
చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య అతిథిగా లోక్ సభ ప్యానల్ స్పీకర్ మరియు బాపట్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పాల్గొన్నారు
చీరాల: చీరాల మండలం, తోటవారిపాలెం గ్రామంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో  ముఖ్య...
By Gadiyapudi Narendra 2025-12-24 17:23:06 0 262
Uncategorized
The Rise of "Quiet Commuting"
A fascinating lifestyle shift is dominating May 2026: "quiet commuting." With hybrid work firmly...
By Dunna Jessicaruth 2026-05-19 06:37:28 0 171
Andhra Pradesh
వినాయక మండపాలను సందర్శించిన ప్రభుత్వ విప్ గణబాబు
వినాయక చవితి సందర్భంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక...
By Santhosh Kumar 2026-09-14 08:23:48 0 134
Telangana
రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బిజెపి.
BREAKING    గోశామహల్ ఎమ్మెల్యే,  రాజాసింగ్ బీజేపీ పార్టీ కి.. ఎమ్మెల్యే పదవికి...
By Sidhu Maroju 2025-07-11 08:51:49 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com