టీడీపీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం విజయవంతం.

0
133

మదనపల్లె పార్లమెంట్ టీడీపీ కార్యాలయంలో నెలవారీ క్యాడర్ సమావేశం, SIR కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా, ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని, SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పాము కాటుకు గురైన వృద్ధురాలు.. చికిత్స పొందుతూ మృతి
పాము కాటుకు గురైన వృద్ధురాలు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గంట్యాడలో జరిగింది.మండలంలోని...
By Boiena Rajesh 2026-05-27 14:00:46 0 265
Jharkhand
Jharkhand Mining Growth and Sustainable Resource Management
Jharkhand continues to strengthen its mining sector while emphasizing sustainable resource...
By Fathima Safa 2026-06-24 09:24:19 0 107
Andhra Pradesh
ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ ముగ్గుల పోటీలు.
ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో వికాస్ హాస్పిటల్స్ ప్రధాన...
By John Baji 2026-01-04 11:31:15 0 254
Andhra Pradesh
మదనపల్లెలో చిల్లర దొంగల హల్‌చల్.
మదనపల్లె మండలంలోని సీటీఎం ప్రాంతంలో చిల్లర దొంగల బెడద పెరుగుతోంది. శనివారం అర్ధరాత్రి ఇద్దరు...
By Pagadala Venkateswar 2026-06-22 06:46:50 0 106
SURAKSHA
Atal Dulloo, IAS: Steering Jammu & Kashmir's Progress
An Experienced IAS Officer Leading Governance, Development, and Administrative Reforms in Jammu...
By Lokeshwari Panthadi 2026-07-17 08:18:31 0 196
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com