అన్నమయ్య: రోడ్డు భద్రత, మత్తు నిర్మూలనే లక్ష్యం: ఎస్పీ.
Posted 2026-06-25 05:57:14
0
160
అన్నమయ్య జిల్లాలో రోడ్డు భద్రత, మత్తు పదార్థాల నిర్మూలనే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ బుధవారం తెలిపారు. మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. యువతలో అవగాహన కోసం అదనపు ఎస్పీ ఎం. వెంకటాద్రి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టి, మత్తు రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Issues with Hostels in KPHB Nowadays.
There are Lots of Girls and Boys Hostels coming Up in Kphb area nowadays. The Land owners are...
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు.
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠ. పాల్గొని నివాళులర్పించిన టీడీపీ సీనియర్ నాయకులు మండిపల్లి మధుసూదన్ రెడ్డి.
Madanapalle: మదనపల్లె నియోజకవర్గం పొన్నెటిపాలెం గ్రామం చిప్పిలి వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి,...