పుంగనూరుకు 1,442 పక్కా ఇళ్ల మంజూరు: ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని ఆదేశం
Posted 2026-06-24 16:43:58
0
89
అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ రమేశ్‌రెడ్డి మంగళవారం పుంగనూరులో గృహ నిర్మాణ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పుంగనూరు నియోజకవర్గానికి 1,442 పక్కా గృహాలు మంజూరయ్యాయని, ఆగస్టు 15 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో 4,339 మంది లబ్ధిదారులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు అందేలా కృషి చేయాలని సూచించారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్ న్యూస్.
14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకు ఈరోజు ప్లాట్ల కేటాయింపు
ఈ-లాటరీ పద్ధతి ద్వారా ప్లాట్ల...
ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ముగ్గుల పోటీలు
*ఆర్యవైశ్య మహిళా ప్రతినిధుల ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు*
*మంగళగిరి:*...
New Water Treatment Plant Inaugurated to Strengthen Gurgaon’s Supply
Haryana Chief Minister inaugurated a 100 MLD (million litres per day) water treatment plant at...
సంక్రాంతి సంబరాలు మరువలేని తీపి జ్ఞాపకాలు
*ప్రచురణార్థం* *16-01-2026*
ఈ సంక్రాంతికి ఎన్టీఆర్ జిల్లా మొత్తం పండుగ...
చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు
పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు, పుంగనూరు...