తేది:23.06.2026, మార్కాపురం గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై

0
161

 గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లి లో ఈనెల 27వ తేదీన జరగనున్న సీఎం పర్యటన ఏర్పాట్లపై

 మార్కాపురం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత గారు, జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు గారు, మార్కాపురం, కనిగిరి ఆర్డీవోలు వెంకట శివరామిరెడ్డి,అజయ్ కుమార్, ఇతర అన్ని శాఖల అధికారులు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.ఎవరెవరికి ఏ ఏ పనులు అప్పగించామో వాటన్నింటినీ ఇచ్చిన సమయంలోపు పూర్తిచేసుకుని సిద్ధంగా ఉండాలన్నారు. అదేవిధంగా అక్కడ పారిశుద్ధ్య పనులు, స్టాల్స్ ఏర్పాట్లు,ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.ముఖ్యంగా సభా ప్రాంగణం పక్కనే రైల్వే ట్రాక్ ఉన్నందున దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.అందరు అధికారుల సహకారంతో ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి పై ఉందని తెలిపారు.

Search
Categories
Read More
Telangana
"మోదీ సభ ఏర్పాట్లలో కిషన్ రెడ్డి, ఈటల, మహేశ్వర్ రెడ్డి.|
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ...
By Sidhu Maroju 2026-05-07 15:50:23 0 487
Telangana
హవాలా డబ్బు వివరాలు వెల్లడించిన NZ. DCP రష్మీ పెరుమాళ్.|
      సికింద్రాబాద్  : గతేడాది బోయిన్ పల్లి పీఎస్ లో చీటింగ్ కేసు...
By Sidhu Maroju 2025-12-05 13:31:32 0 334
Andhra Pradesh
మైనర్ బాలిక కిడ్నాప్: జనసేన నేత సాయినాథ్ స్పందన.
అన్నమయ్య జిల్లా, మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లి మొలకలచెరువులో జరిగిన మైనర్ బాలిక కిడ్నాప్ ఘటనపై...
By Pagadala Venkateswar 2026-02-23 06:48:54 0 167
SADHANA
Trailblazing Change: The Legacy of Nandini Chakravorty
A Historic Milestone: Breaking Barriers in Bengal’s Administration Nandini Chakravorty, an...
By Kalaga Sailaja 2026-07-17 11:18:43 0 153
Andhra Pradesh
ఏపీలో భిన్న వాతావరణం.. కొన్ని జిల్లాల్లో వర్షాలు, మరికొన్నిచోట్ల వడగాల్పులు.
నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బుధవారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్ష సూచన...
By Pagadala Venkateswar 2026-05-13 06:20:09 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com