*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు

0
152

*దోర్నాల మండలంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నత అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు*

 

ఈ నెల *27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వెలిగొండ ప్రాజెక్ట్ పీడర్ కేనాల్ పనుల పురోగతి పరిశీలన మరియు వెలిగొండ ప్రాజెక్ట్ నిర్వాసితుల ప్యాకేజీ పంపిణీ* నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పి, జాయింట్ కలెక్టర్ లతో కలిసి స్థల పరిశీలన నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో *మార్కాపురం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం. విజయ సునీత ఐఏఎస్ గారు, మార్కాపురం జిల్లా ఎస్పీ శ్రీ హర్ష వర్ధన్ రాజు ఐపీఎస్ గారు, మార్కాపురం డీఎస్పీ శ్రీ నాగరాజు గారు, యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు, *మార్కాపురం జాయింట్ కలెక్టర్ శ్రీ పి. శ్రీనివాసులు గారు*, *డీఆర్ఓ శ్రీ శివరాం రెడ్డి గారు*, వెలిగొండ ప్రాజెక్ట్ ఎస్‌ఈ గారు* తదితర ఉన్నతాధికారులు పాల్గొని పర్యటన ఏర్పాట్లు, భద్రతా చర్యలు మరియు సభా ప్రాంగణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

Search
Categories
Read More
SURAKSHA
Lav Agarwal IAS: Leading India's Public Health Mission
A distinguished Andhra Pradesh cadre IAS officer whose visionary leadership in public health,...
By Lokeshwari Panthadi 2026-07-16 05:59:02 0 208
Bharat Aawaz
📣 భారత్ అకాడమీ నుండి బిగ్ అనౌన్స్‌మెంట్! 📣
రేపటి సమాజాన్ని ప్రభావితం చేసే గొంతుకగా మారాలనుకుంటున్నారా? మీ నిరీక్షణకు సమయం ఆసన్నమైంది! 🎤...
By Pulse 2026-04-11 04:55:54 0 1K
Andhra Pradesh
ఆస్తిపన్ను వసూళ్లలో వెనుకబడ్డ బొబ్బిలి మున్సిపాలిటీ
ఆస్తిపన్ను వసూళ్లలో ఎప్పుడు ముందుండే బొబ్బిలి మున్సిపాలిటీ ఈఏడాది వెనుకబడి మూడో స్థానంలో...
By Boiena Rajesh 2026-04-01 00:39:34 0 335
Telangana
మంచిర్యాల: రక్తదానం చేయండి.. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నీ 52 డివిజన్ లో మంచిర్యాల్ క్లబ్ ఆధ్వర్యంలో, రెడ్...
By Bonagiri RaviShankar 2026-07-11 14:38:14 0 257
Telangana
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా?
హైదరాబాద్‌లో అప్పుడే లక్ష ఇందిరమ్మ సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్లు కట్టేశారా? ‎లేక...
By Ponnala Srinivasrao 2026-08-12 01:47:08 0 181
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com