కంటోన్మెంట్ : ప్రతిభకు ఎమ్మెల్యే ప్రోత్సాహం.|
Posted 2026-06-24 08:43:25
0
130
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : చాదర్‌ఘాట్ విక్టోరియా ప్లేగ్రౌండ్‌లో ఇటీవల జరిగిన జూనియర్, సబ్‌జూనియర్ రాష్ట్ర స్థాయి పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 12 బంగారు, 2 వెండి పతకాలు సాధించిన కంటోన్మెంట్ క్రీడాకారులు బుధవారం ఎమ్మెల్యే శ్రీగణేష్‌ను కలిశారు.
ఈ సందర్భంగా విజేతలను, కోచ్‌లను అభినందించిన ఆయన మరింత కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై రాణించాలని ఆకాంక్షించారు. ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల అధికారి నందకిషోర్ గోకుల్, కోచ్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ నిర్వహించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ సోమవారం రాత్రి చీరాల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వార్షిక తనిఖీ...
Sushmitha Joins Durga Temple Board.|
● Andhra Pradesh Government issues official order
● Chiranjeevi’s daughter to assist...
తిరుపతి జిల్లా కి రానున్న నౌకల తయారీ కేంద్రం.
తిరుపతిజిల్లాలో నౌకల తయారీ కేంద్రం వస్తుంది . తిరుపతి జిల్లా ప్రజలు కు శుభవార్త. అవును మీరు...
Assam Accelerates Industrial Growth and Investment
Assam continues to strengthen its industrial sector by attracting investments across...
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...