మదనపల్లి: అంతర్రాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.
Posted 2026-06-24 04:16:49
0
91
సైబర్ నేరాలను ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నేరస్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ మంగళవారం తెలిపారు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్‌లో తెలంగాణకు చెందిన సూర్జిత్ చటియా, త్రిపురకు చెందిన అహలోటియన్ కైపింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 2 లక్షల నగదు, 35 ATM కార్డులు, 57 చెక్కులు, వివిధ బ్యాంకులకు చెందిన పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను సీజ్ చేసి, నిందితులను రిమాండ్‌కు తరలించారు. పోలీసులు కేసుపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
చింతూరులో గూడ్స్ వాహనం సీజ్, నాలుగువేల రెండువందల ఫైన్!
చింతూరులో ఆదివారం రాత్రి ప్రయాణికులతో వెళ్తున్న గూడ్స్ వాహనానాన్ని సీజ్ చేసినట్లు చింతూరు ఎస్ ఐ...
Shalini Singh, IPS: Leading Policing with Excellence
A Distinguished IPS Officer Strengthening Law, Order, and Citizen-Centric Policing in Puducherry...
Maharashtra Police Launch Digital Citizen-Centric Portal
The Maharashtra Police are revolutionizing public governance by transitioning vital...
ఇస్కాదామెర్ల KVR కాలనీలో స్థల వివాదం – గ్రామస్తుల న్యాయం కోసం పోరాటం
సమస్య నేపథ్యం:
Kvr colony/ ఇస్కదామెర్ల. గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి పొంగళ్లు (అంకమ్మ...
చంపిన హంతకులను పరామర్శిస్తారా?: జగన్ పర్యటనపై మంత్రులు కొల్లు రవీంద్ర, సంధ్యారాణి తీవ్ర ఆగ్రహం.
వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేసిన బైక్ యాక్సిడెంట్‌లో దానయ్య...