రాజపేట మండలం ఎమ్మార్వోగా జి రవి కిరణ్ కుమార్

0
115

పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల ఎమ్మార్వోగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరీగతిన పారదర్శక సేవలు అందించాలని పూజించారు రెవిన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుండి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరించాలని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించడం నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ లను మండలాధికారులు  సిబ్బంది  ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు

Search
Categories
Read More
Rajasthan
Renewable Energy Projects and Solar Power Growth Drive
Renewable energy projects and solar power development are playing a crucial role in promoting...
By Fathima Safa 2026-06-23 09:17:41 0 148
Telangana
అధికారం, హోదా, ప్రభావం, స్థానం ఏదైనా సరే… చట్టం ముందు అందరూ సమానమే ... మంచు మనోజ్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై నటుడు...
By Ponnala Srinivasrao 2026-05-12 00:01:32 0 150
Telangana
హైడ్రాకు సుప్రీం షాక్.|
● 40 ఎకరాల భూమి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు ● హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత...
By Sidhu Maroju 2026-09-15 09:01:16 0 97
Andhra Pradesh
డ్రగ్స్కు దూరంగా ఉండాలి
డ్రగ్స్ కు దూరంగా ఉండాలని బొబ్బిలి పట్టణ సీఐ కె.నారాయణరావు కోరారు. బొబ్బిలి షాదీఖానాలో శనివారం...
By Boiena Rajesh 2026-03-21 10:45:56 0 241
Punjab
Punjab Braces for Monsoon with High-Tech Finnish Fleet
Following the successful fortification of critical riverbanks and flood infrastructure,...
By Lokeshwari Panthadi 2026-06-30 05:52:41 0 76
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com