రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:33:42
0
89
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Gujarat Police Launch Operation Surakshit Cyberspace
The Gujarat Police have launched Operation Surakshit Cyberspace, a critical month-long campaign...
Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం.
Chandrababu: దావోస్ వేదికగా పెట్టుబడుల వేట.. పక్కా ప్రణాళికతో సీఎం...
కోడి రామ్మూర్తి స్టేడియం పనుల వేగవంతం
శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం స్వయంగా...
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది: పవన్ కల్యాణ్.
ప్రజల తీర్పే చరిత్రను మార్చింది.. ఏపీ పునర్నిర్మాణానికి కూటమి కట్టుబడి ఉంది:...
వేటపాలెం పోలీస్ స్టేషన్ కి వాటర్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ బహుకరణ:*
*చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుశారం వేటపాలెం పోలీస్ స్టేషన్లో సమస్యల...