రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
Posted 2026-06-23 17:32:33
0
103
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల తాసిల్దారుగా జి రవి కిరణ్ కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు బాదతలు చేపట్టిన అనంతరం ఆయన మండల సిబ్బందితో సమావేశమై ప్రజలకు త్వరగతిన పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు పేదలకు రైతులకు సంబంధించిన భూ సమస్యలు సర్టిఫికెట్ల జారీ వంటి వాటిలో జాప్యం జరగకుండా చూస్తానని తెలిపారు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సానుకూలంగా పరిష్కరిస్తానని పేర్కొన్నారు బాధ్యతలు స్వీకరించిన నూతన ఎమ్మార్వో జి రవి కిరణ్ కుమార్ ను మండల అధికారులు సిబ్బంది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నమయ్య జిల్లాలో వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభం
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లిలో శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి వారి...
రైతులకు కీలక అప్‌డేట్..పీఎం కిసాన్ రూ.10,000 పెంపు కేంద్రం క్లారిటీ | PM Kisan Rs 10000 Hike
రైతులకు కీలక అప్‌డేట్..పీఎం కిసాన్ రూ.10,000 పెంపు కేంద్రం క్లారిటీ | PM Kisan Rs 10000 Hike...
Corporate Watchdogs: Media Defends Public Interest
The Indian press plays a critical role in holding major conglomerates accountable. Independent...
పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలి
👉 పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించండి.
👉 రేపటిలోగా జీతాలు...
కోటప్పకొండ కొత్తపాలెం రోడ్లను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
*కోటప్పకొండ - కొత్తపాలెం రోడ్డును ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు*
...