పడకగదికి సీసీ కెమెరా అమర్చారని ఎస్పీకి ఫిర్యాదు.

1
132

మదనపల్లె మండలం పోతబోలు గ్రామానికి చెందిన భాస్కర్ తన పడకగదిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు గంగులప్ప, జయలక్ష్మి సీసీ కెమెరా ఏర్పాటు చేశారని సోమవారం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కెమెరాలో రికార్డైన వ్యక్తిగత వీడియోలను సెల్‌ఫోన్ల ద్వారా బహిర్గతం చేస్తూ తనను అవమానిస్తున్నారని ఆరోపించాడు. తన భార్యతో ఉన్న వ్యక్తిగత క్షణాలను కూడా చిత్రీకరిస్తున్నారని వాపోయాడు. గతంలోనూ తప్పుడు ఆరోపణలతో పరువు తీసేందుకు ప్రయత్నించారని పేర్కొంటూ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.

Search
Categories
Read More
Telangana
బీసీ హక్కుల కోసం బంద్‌కు బీఆర్‌ఎస్ మద్దతు – 42% కోటా కోసం పోరాటానికి బలం
బీసీ (పిన్న వర్గాల) సంఘాలు తమ న్యాయమైన హక్కుల కోసం అక్టోబర్ 18న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు...
By Bharat Aawaz 2025-10-16 09:57:11 0 1K
SURAKSHA
Shri Santhosh B. M., IAS: Leading Telangana's Progress
A dynamic 2017-batch Telangana cadre IAS officer, Shri Santhosh B. M. has earned recognition for...
By Lokeshwari Panthadi 2026-07-14 06:26:26 0 180
Arunachal Pradesh
Monsoon Floods Devastate Agriculture in Arunachal
The ongoing monsoon floods in Arunachal Pradesh have dealt a severe blow to the agricultural...
By Lokeshwari Panthadi 2026-07-01 09:28:27 0 113
Telangana
వాహనాల వేలం
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ గూడూరు నందు వివిధ కేసులలో...
By Bheeshman King 2026-01-16 13:32:34 0 547
Andhra Pradesh
మొదటి కార్యక్రమంగా కమ్యూనిటీ హాల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
*గుడివాడ అంతా నా కుటుంబమే:ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*   *కుదరవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో...
By Rajini Kumari 2025-12-20 13:57:40 0 234
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com