మదనపల్లెలో వేర్వేరు రోడ్డు ప్రమాదాలు.. ఇద్దరికి తీవ్ర గాయాలు.

0
103

మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చీకిలబైలుకు చెందిన శ్రీనివాసులు (33) కళాశాలకు వెళ్తుండగా ఆటో ఢీకొని కాలు విరిగింది. మరో ఘటనలో నారాయణరెడ్డి బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుల దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్న
మార్కాపురం మండలం,రాయవరం గ్రామంలోని చెరువులో జరుగుతున్నVB-GRAM G పనులను పరిశీలించిన జిల్లా...
By Chennaiah Kati 2026-07-14 10:59:44 0 118
Andhra Pradesh
నాలుగు స్తంభాల వద్ద ఏడు లక్షల వ్యయంతో మెట్లు డ్రైన్ల నిర్మాణం
*నాలుగు స్తంభాల వద్ద 7 లక్షల వ్యయంతో మెట్లు,డ్రెయిన్ల నిర్మాణం*   *44వ డివిజన్ కార్పొరేటర్...
By Rajini Kumari 2026-03-09 17:28:07 0 211
Andhra Pradesh
హార్మూస్ జల సంధిలో తీవ్ర ఉద్రిక్తతచుట్టుముట్టిన అమెరికా
Iran       *హర్మూజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత.. ఇరాన్‌ను చుట్టుముట్టిన...
By Rajini Kumari 2026-04-13 08:04:00 0 150
Andhra Pradesh
దొమ్మేటి వెంకటరెడ్డి ఆదర్శప్రాయులు: అదనపు ఎస్పీ.
సమాజ సంస్కర్త, విద్యాదాత దొమ్మేటి వెంకటరెడ్డి సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని జిల్లా అదనపు ఎస్పీ...
By Pagadala Venkateswar 2026-03-24 03:41:04 0 187
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com