చిత్తూరు జిల్లా పోలీసులకు ధన్యవాదాలు తెలిపిన నీట్ అభ్యర్థి
Posted 2026-06-22 10:51:11
0
114
పుంగనూరు మండలం, బర్నేపల్లి గ్రామానికి చెందిన శోభన్ బాబు ఆదివారం చిత్తూరులో నీట్ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. ఆధార్ కార్డు జిరాక్స్ సరిపోతుందని భావించిన అతడు, పరీక్ష కేంద్రంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తప్పనిసరి అని తెలియడంతో ఆందోళనకు గురయ్యాడు. చిత్తూరు పోలీసులు స్పందించి, అతడిని నెట్ సెంటర్‌కు తీసుకెళ్లి ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేయించి, సమయానికి పరీక్షా కేంద్రానికి చేర్చారు. పోలీసుల సకాలంలో స్పందించడంతో శోభన్ బాబు పరీక్ష రాయగలిగాడు. అతడు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Lakshadweep Expands Tourism and Island Infrastructure
Lakshadweep continues to strengthen its position as a premier island tourism destination through...
పెద్దపల్లి : దక్షిణ మధ్య రైల్వే నోటీసు
అత్యవసర ట్రాక్ మరమ్మత్తుల కారణంగా లెవెల్ క్రాసింగ్ నెంబర్ 34/T(304/46-48) వద్ద రోడ్డు రవాణా (...
Supreme Court Declines to Modify Landmark Public Safety Order on Stray Dogs
In a major decision, the Supreme Court of India refused to modify its previous directives...