తెలంగాణ : కోర్టుకు హాజరు కాని అల్లు అర్జున్....!
Posted 2026-06-22 09:59:35
0
254
సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనపై నాంపల్లి కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ మినహా నిందితులందరూ న్యాయస్థానానికి హాజరయ్యారు. వర్చువల్ విచారణకు కూడా అల్లు అర్జున్ హాజరు కాలేదు. ఆయన తరపు లాయర్ పిటిషన్ వేయగా మెమో దాకులు చేయాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ జూలై 6 కు వాయిదా వేసింది. అప్పుడు కూడా వర్చువల్ గా హాజరవుతారని అల్లు అర్జున్ లాయర్ కోర్టుకు తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: భోగిమంటల్లో జీవోలు దగ్ధం చేసిన సీపీఐ
రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, జీవో నెంబర్లు 107, 108, 590ను...
Puducherry Renewable Energy and Sustainable Growth
Puducherry is advancing its commitment to sustainable development through the expansion of...
Hydropower and Renewable Energy Boost in Arunachal
Hydropower and renewable energy projects are playing a vital role in Arunachal Pradesh's economic...