ఘనంగా సీఎం విజయ్ జన్మదిన వేడుకలు
Posted 2026-06-22 09:13:57
0
257
చిత్తూరు ( భారత్ఆవాజ్) చిత్తూరు నగరంలోని కొంగారెడ్డి పల్లె ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కేకు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయక స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ తమిళనాడు సీఎం విజయ్ కు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పురుషోత్తం, ధనుష్, కిరణ్, బాబు, రోహిత్,గురు, యశ్వంత్, భరత్ పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పదవ తరగతి పై కీలక ప్రకటన
*న్యూస్ ( భారత్ ఆవాజ్ ).
*రాష్ట్రవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులకు నిరీక్షణ ముగిసింది....
The RTI Maze: A Game Exposing Bureaucratic Delays
To highlight the systemic stonewalling of the Right to Information (RTI) Act, investigative...
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్రచురణార్థం* *21-12-2025*
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
అధిక చార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్, ఎస్పీ
బాపట్ల జిల్లా: ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు ప్రభుత్వం నిర్ణయించిన రవాణా చార్జీల మేరకే ఫీజులు...
పొదిలిలో త్రాగునీరు లేక ప్రజల కష్టాలు
పొదిలిలో తాగునీరు లేక ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన కంబాలపాడు గ్రామస్తులు
నగర పంచాయతీ...