మదనపల్లిలో నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
Posted 2026-06-22 06:39:27
0
98
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశాల మేరకు, ప్రజల సమస్యల స్వీకరణ, పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మదనపల్లెతో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నారు. అర్జీదారులు meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. సమస్యల స్థితిని తెలుసుకునేందుకు 1100 కాల్ సెంటర్‌ను సంప్రదించాలని సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలతోనే జిల్లా కేంద్రానికి రావాలని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Protecting Workers: Press Exposing Workplace Hazards
Investigative reporting into hazardous factories, illegal sweatshops, and denied worker benefits...
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు...
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం – ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో శుక్రవారం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే...
Chandrababu Naidu: స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు కీలక ఊరట
అనుబంధ చార్జిషీట్‌లో నిందితుడిగా...