ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు

0
102

ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు.

ఈ సందర్భంగా జనార్దన్ గారు మాట్లాడుతూ నగరంలో పరిశుభ్రత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజల భాగస్వామ్యంతో నగర అభివృద్ధి లక్ష్యాలపై అందరకి అవగాహన వుండాలి అన్ని తెలియజేసారు. స్వచ్ఛమైన, సుందరమైన ఒంగోలు నిర్మాణం ద్వారానే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని సాధించగలమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఒంగోలును పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి బాధ్యత అని, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఒంగోలు నగరంలో నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందించడంతో పాటు నగరంలో సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఒంగోలు రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నడం జరిగినది.

Search
Categories
Read More
Dadra &Nager Haveli, Daman &Diu
Dadra and Nagar Haveli Advances Green Energy Growth
Dadra & Nagar Haveli and Daman & Diu are strengthening their commitment to renewable...
By Fathima Safa 2026-07-02 07:34:56 0 222
Telangana
నర్సంపేట పట్టణం రేపు బందుకు పిలుపునిస్తుంది
నర్సంపేట పట్టణంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గారు  ఆత్మ ...
By Gujile Ramu 2026-04-23 16:05:54 0 255
Telangana
పసిడి ధర.. మరింతగా పతనం
GOLD RATE 
By Sunka Santhosh 2026-03-24 10:00:21 0 305
Andhra Pradesh
ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్యం అందించాలి
కూటమి ప్రభుత్వం మేల్కొని ప్రజలకు వైద్య సేవలు అందించాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి...
By Boiena Rajesh 2026-02-28 14:37:49 0 251
Kerala
Kerala Faces Heavy Rains; Red Alert in Several Northern Districts
The India Meteorological Department has issued red alerts for northern Kerala districts,...
By Bharat Aawaz 2025-07-17 06:52:58 0 2K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com