మీ భూసమస్యకు స్వస్థ పరిష్కారం చూపటమే మా లక్ష్యం- జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజబాబు గారు
Posted 2026-06-22 06:07:49
0
106
"మీ భూసమస్యకు శాశ్వత పరిష్కారం చూపటమే మా లక్ష్యం" – జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు
లింగసముద్రం మండలం ఎర్రారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన పల్లెనిద్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు గారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. గ్రేజింగ్ ల్యాండ్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మనమిత్ర, కౌశలం, అవేర్ 2.0 సేవలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, డ్వాక్రా మహిళలు, గ్రామస్తులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
భూ సమస్యలు, పెన్షన్లు, విద్యుత్, వ్యవసాయం, రోడ్లు, మ్యుటేషన్ తదితర అంశాలపై ప్రజలు వినిపించిన సమస్యలను సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
🌟 HANA Honorary Awards – Celebrating Silent Champions of Change
In a world where genuine efforts often go unnoticed, the HANA Honorary Awards emerge as a...
జర్నలిస్టుల సమస్యలపై ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ ఎన్నికల ఏకగ్రీవం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆదివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ బీజేఏ జిల్లా కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా...
నిజామాబాద్:ప్రజలను ప్రేమించే నాయకుడు బిగాలా గణేష్గుప్త
ప్రజా సేవను పదవిగా కాకుండా బాధ్యతగా భావించిన నాయకుడు గణేష్ బిగాలా
ఆయన ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో...
లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA.
మదనపల్లి నియోజకవర్గంలో ఐదుగురు లబ్ధిదారులకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సోమవారం సీఎం సహాయ నిధి (CMRF)...
మాజీ ఆర్మీ ఉద్యోగి అదృశ్యం..|
● ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాని 86 ఏళ్ల వృద్ధుడు
● స్వల్ప జ్ఞాపకశక్తి సమస్య, మధుమేహంతో...